Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌..! 12 d ago

featured-image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఆయన పేషికి ఫోన్ చేయడంతో కలకలం సృష్టించింది. అభ్యంతర భాషతో హెచ్చరిస్తూ సందేహాలు పంపించడంతో..బెదిరింపు కాల్స్, సందేహాల గురించి పేషిలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి, తిరువూరుకి చెందిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD